Logili Books

Poetry

Palnati Veera Charitra

By Tammina Paramatma

₹400
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Palnati Veera Charitra
Publisher
Sahiti Prachuranalu
ISBN
MANIMN4082
Binding
Papar back
Published Date
Jan, 2023
Number Of Pages
471
Language
Telugu
Availability
In Stock
About this book

పల్నాటి వీరచరిత్ర

1వ చాప్టర్

(85 రగడలు)

చెన్నకేశవుడు వృద్ధ బ్రాహ్మణ వేషమున, దానములు చేయుచున్న అనుగురాజు వద్దకు వచ్చి పూర్వపాప పరిహారార్ధము యాత్రలు చేయమని, అనుగురాజునాదేశించుట

అనుగురాజు పలనాటి సంపాదనము :

1. ద్విరదగతి రగడలు :

    చూడగా జగములకు - చోద్యమాధారముగ
    వేడగా నిదియొక్క - వినుతరపు అద్దముగ ॥

2. పాలమాచాపురీ ప||
    వేలులౌ నాలయాల్ - వినుతించమిగులగా ॥

3. విమలకాంతులతోడి వేసభానిలయములు |
    అమరించియున్నవట - ఆసభా భవనములు ॥

4. వేదశాస్త్రాలతో - విమలులౌ భూసురులు |
    ఆదిత్యులను బోలు - యమరినా క్షత్రియులు ॥

5. అలకాపురీ రాజు - ఆకుబేరుని పోలి
    వెలలేని సంపదల - వెలుగొందు వర్తకులు ॥ ]

6. బలయుతకీర్తులతో - బరగేటి నాయకులు
    వెలయనా సంగీత - మినుతించువారలూ ॥

7. అమరించిరాదేశ - అనుపమాకీర్తనల ॥
    సవరించి కీర్తులను - సంగీతవాదనల ॥.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?