₹ 250
ఈ పుస్తకంలో పిల్లల పేపకంలో కుటుంబానికి వున్న పాత్ర ఏమిటన్న విషయం పరిశీలించబడింది. విద్యాబోధనలో శాస్త్రజ్ఞాలకు, ఉపాధ్యాయులకు, పిల్లలతో ఏ విధమైన సంబంధం అయినా వున్న పెద్ద వాళ్లకు నిత్యం ఎదురయ్యే సమస్యలు వివరించబడ్డాయి. కుటుంబ జీవితపు పరమార్ధం సమిష్ట ప్రయోజనాలు ని ప్రధాన భాద్యతగా వుండాలి, అటు తర్వాత మాత్రమే ని వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవాలి, ఇతరులకు తోడ్పడినప్పుడే నీకు అత్యున్నతమైన సంతోషం కలుగుతుంది. దీని పర్యవసానం ఏమిటంటే, పాఠశాలా కుటుంబమూ ఒక సమిష్టవాదిని తయరు చేయడమనే - పిల్లల్ని విద్యావంతుల్ని చేయడం ఉమ్మడి ఆనందం, ఉమ్మడి లక్ష్యం - ఉమ్మడి సూత్రంచేత సమైక్యం చేయబడతాయి.
-యూరి అజరోవ్.
-నడమర్తి ఉమారాజేశ్వరరావు.
- Title :Pillala Pempakamlo Melakuvalu
- Author :Yuri Ajarov , Nadamarthi Umarajeswararao
- Publisher :Navatelangana Publications
- ISBN :MANIMN0693
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :344
- Language :Telugu
- Availability :instock