• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prapancha Cinima Parimalam

Prapancha Cinima Parimalam By Pulagam Chinnarayana

₹ 150

ప్లఫీ (1965)

వసుంధర

లక్షేపానికే కాదు వినోదానికి, మానసిక వికాసానికి కూడా దారి తీసే ఒక అద్భుతం. ఊపిరితిత్తులు గాలి పీలుస్తాయి, వదుల్తాయి. గుండె కొట్టుకుంటుంది. చర్మానికి చెమట్లు పడతాయి. కనురెప్పలు మూసుకుంటాయి, 91 తెరచుకుంటాయి. ఇవన్నీ మనుగడకోసం మనం చేసే పనులు. ఎలా చేస్తామో తెలియదు. మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. సినిమా చూడ్డం కూడా అలాగే మనిషి మనుగడలో భాగమైపోయిందని ఇటీవలే గ్రహించాను.

నేను, శ్రీమతి సోఫాలో పకపక్కన కూర్చుని ఎదురుగా ఉన్న పెద్ద టీవీలో శ్రద్ధగా -104 సినిమా చూస్తున్నాం. ఉన్నట్లుండి శ్రీమతి రిమోట్లో పాజ్ బటన్ నొక్కి, “ఇది మనం చూసేసినట్లున్నాం" అంది. తనంటే నాకూ ఔనేమో అనిపించినా, "ఐతే నెక్స్ట్ సీన్ నువ్వైనా చెప్పు, టీవీనైనా చెప్పనీ!" అన్నాను విసుగ్గా.

శ్రీమతికి సీన్లు గుర్తున్నట్లు లేవు. టీవీనే చెప్పనిచ్చింది. ఐతే రెండో సీన్ సగమవగానే మళ్లీ పాజ్ చేసి, "నో డౌట్. ఇది మనం చూసేశాం" అంది ఇంకాస్త నమ్మకంగా. ఏ సినిమా ఐనా కలిసే తప్ప విడిగా చూడం కాబట్టి- తను చూస్తే నేనూ డా. లేదా "ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా అలాగే అన్పిస్తుందిలే" అని | తేల్చేశాను. నా మాటకి విలువిచ్చి, ఇంకో రెండు సీన్లు కానిచ్చింది శ్రీమతి. తర్వాత, "మీరేమో సీన్లడుగుతారు. నేనేమో చెప్పలేను. ఎందుకో మనమీ సినిమా చూసేశామనే.....................

  • Title :Prapancha Cinima Parimalam
  • Author :Pulagam Chinnarayana
  • Publisher :Akshauhini Media
  • ISBN :MANIMN6785
  • Binding :Paparback
  • Published Date :Dec, 2025
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock