Logili Books

Novels

Prema Lahari

By Dr Ramakrishna Sura

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prema Lahari
Publisher
Sura Publications
ISBN
MANIMN7015
Binding
Paparback
Published Date
Feb, 2026
Number Of Pages
396
Language
Telugu
Availability
In Stock
About this book

'ప్రేమలహరి

ఆకాశంలో నీలి ఛాయలు అలుముకుని మనపై గొడుగులాగా వుంది. భూమి నుండి చూసే వారికి అదోలోకం మన పైన వున్నట్లుగా భ్రమ కల్గుతుంది. మానవుడు ఈ భూమి పైభాగంలో ఉన్న అన్ని గ్రహాలు వాటి గమన గమనాలను నిరంతరం తెలుసుకుంటూనే వున్నాడు. మన భారత దేశం ఇటీవలే చంద్రుని మీద తమ అడుగును వేసి అక్కడ గల నీటి ఆనవాలు, నివాస యోగ్యాలను పరీక్షలు చేస్తున్నది. అక్కడ స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా అడుగులు వేస్తుంది. మరో అడుగు ముందుకు వేసి మన సూర్య నారాయణ స్వామి అదేనండి మన సూర్య భగవాన్ వారి అంతరంగాలను అన్వేషించడానికి కూడా ఓ రాకెట్టు పని చేస్తున్నది. అనేక మైన పరిశోధనలు ఆకాశ యానం ద్వారా చేసి పలు విషయాలు తెలుసుకుంటున్నారు. ఇకపోతే నిముషం విరామం లేకుండా ఆకాశ వీధులలో రాకెట్టు భూగోళం మొత్తం ఒక్క ప్రాంతాన్ని వదిలి పెట్టకుండా మనషులకు కావలసిన విషయ సేవలను చేర వేస్తా వున్నాయి. ఆకాశ వీధులనుండి వేల సంఖ్యల్లో విమానాలు భూమి మీదికి చేరుతున్నాయి. ఆ చేరే ప్రదేశాలను విమానాశ్రయాలు అంటారు. ఈ విమానాశ్రయాలు మన దేశంలో కూడా బహు అందంగాను విశాలంగాను రాత్రి పగలు తేడా లేకుండా కళ్ళు చెదిరే రంగు రంగుల విధ్యు దీపాలతో భువిలో వెలసిన ఇంద్ర లోకంలాగా మనలను మరిపింప చేస్తున్నాయి అనుటలో సందేహం లేదు..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?