Logili Books

Poetry

Premalayamlo Chandrakalalu

By Dr Vemakoti Chandrashekar Rao

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Premalayamlo Chandrakalalu
Publisher
Vishalandra Publishing Housing
ISBN
MANIMN7208
Binding
Paparback
Published Date
July, 2026
Number Of Pages
42
Language
Telugu
Availability
In Stock
About this book

సంక్రాంతి

'సంక్రాంతి'... అదో మధుర భావనా క్రాంతి

చలి మెత్తని పొత్తిళ్ళలో

నులివెచ్చని కలల కౌగిలింత,

 

అలసట చెందిన హృదయాలకు

సుందర మందహాస కిరణాలు పౌష్యపలకరింత

శ్రమ జీవన వాకిలిలో నూతనోత్సాహాల పులకరింత

అంబరాల సోయగాల - సంబరాల కేరింత

తెలతెల్లవారు సమయాన

తుషారాల తుళ్ళింతల మాటున

తెలిమంచు ముసుగులో

బసవన్నల మంగళ ధ్వనితో

రంగవల్లుల సింగారాల నడుమ

ముచ్చట గొలిపే గొబ్బెమ్మల

కన్నుల పండుగగా అలంకరిస్తూ

కరుణార్ద్రత నిండిన కళ్ళతో

తదేకంగా నావైపు చూస్తూ

నవ్వుతుంది, నవ్విస్తుంది...మళ్ళీ... మళ్ళీ

 

ఆ చల్లని చూపుల్లో, వెన్నెల నవ్వుల్లో

ఎంతటి అనురాగమో, ఎంతటి అభిమానమో

అందుకుని పొందిన ఆనంద పారవశ్యాన్ని

నా కళ్ళలో చూసి ఉప్పొంగిపోతుంది.................................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?