Logili Books

Autobiography and Biography

Prof. Aluru Subash Babu

By Dr G Chakradhar

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Prof. Aluru Subash Babu
Publisher
Neelima Krishna Publications
ISBN
MANIMN2302
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
208
Language
Telugu
Availability
In Stock
About this book

ఆటుపోట్లు, ఆటంకాలు ఎన్ని ఎదురైనా అలుపెరగని బాటసారి జీవన ప్రయాణం. ప్రతికూలతల్లోనుంచే ప్రభవించి, పల్లవించిన ఆశాకిరణం.

సామాన్యుడిగా మొదలిడి, అసామాన్యుడిగా ఎదిగి , ఒదిగి తానే వ్యవస్ధగా రూపొందిన వైనం.

కృషి ఉంటె మనుషులు రుషులవుతారాని మరోమారు రుజువైన నిజం.

అధ్యయనానికి ఆలోచన కలబోస్తే అద్భుత ఫలితాలు సాదించవచ్చన్న సత్యానికి నిలువెత్తు నిదర్శనం.

విద్య, ఉద్యోగరంగాల్లో యువతకు దారి దీపమై ప్రకాశిస్తున్న స్వయంజలిత అగ్నిధార.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?