• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Quidditch Through the Ages

Quidditch Through the Ages By Munibabu Sama

₹ 350

ఇప్పటికింకా రూపించబడిన ఎటువంటి తంత్రము మానవ రూపం సహాయం లేకుండా తాంత్రికులను పైకి ఎగిరించగలిగించేదిగా లేదు. రెక్కలు కలిగిన జీవులుగా పరిణామం చెందే కొందరు అనిమాజెస్ మాత్రమే ఎగరగలగటం లాంటి వినోదంను ఆనందించగలరు. అయితే, అలాంటివారు చాలా అరుదు. అలాగే, ఎవరైనా మంత్రగత్తె లేదా మాంత్రికుడు తనకు తాను ఒక గబ్బిలంగా మారే శక్తి సంపాదిస్తే, వాళ్లు గాలిలోకి ఎగరవచ్చు. అయితే, గబ్బిలం అంత చిన్న మెదడుకి మారిన తర్వాత, వాళ్లు తాము ఎగరడం ద్వారా ఎక్కడికి వెళ్తున్నామనే విషయాన్ని సైతం మర్చిపోవచ్చు. ఈ విషయంలో వాయు స్తంభనం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ, మన పూర్వీకులు ఐదు అడుగులకు మించి పైకి ఎగరలేకపోయేవారు. అయితే, అంతకంటే చాలా ఎత్తు ఎగరాలని వాళ్లు కోరుకున్నారు. అదేసమయంలో, ఈకలతో నిండిన శరీరాన్ని వాళ్లు ఇష్టపడలేదు.

నేటి కాలంలో, బ్రిటన్లోని ప్రతి తాంత్రిక కుటుంబం కనీసం ఒక చీపురును కలిగి ఉందనే నిజం ఇప్పుడు మనందరికీ..................

  • Title :Quidditch Through the Ages
  • Author :Munibabu Sama
  • Publisher :Bloomsbury Childrens Books
  • ISBN :MANIMN4945
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :129
  • Language :Telugu
  • Availability :instock