Logili Books

Autobiography and Biography

Sanchari Burra katha Eramma

By Ningappa Mudineru , Ranganatha Ramachandra Rao

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sanchari Burra katha Eramma
Publisher
Anivikshiki Publications
ISBN
MANIMN1863
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
75
Language
Telugu
Availability
In Stock
About this book

                           ఆదిమ జాతులలో వేటగాళ్ళయిన బుడగ జంగాలు కాలక్రమంలో  ఎన్నో మార్పులకులోనై పదిపన్నెండవ శతాబ్దానికి  వచ్చేసరికి బుడగ జంగములుగా  కనిపించి ఉండాలి. అది శైవమతం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలం. అప్పటి మతం, ప్రభుత్వాల వల్ల ప్రభావితులైన  వీరులు ఎందరో ఉన్నారు. చాలా వరకు ఈ కాలావధిలో రూపొందిన సాహిత్యం, కళలు అన్ని "విరచరిత్ర" ల్లాగే కనిపిస్తాయి. ఇది కర్నాటకంద్రాలో మాత్రమే కాదు. దేశంలోని కాశ్మీర్ మొదలు దక్షిణంలో అనేక ప్రాంతాలవరకు ఈ శైవమత ప్రభావం ఉంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?