Logili Books

Novels

Shapthabhumi (Rayalaseema Charitraka Navala)

By Bandi Narayanaswamy

₹250
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shapthabhumi (Rayalaseema Charitraka Navala)
Publisher
Anivikshiki Publications
ISBN
MANIMN1673
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
255
Language
Telugu
Availability
In Stock
About this book

                                  రాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో  స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మర్క్స్ జ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా "శప్తభూమి " అనే చారిత్రాత్మక నవల రాశారు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?