Logili Books

History

Shatchakravarti Charitra 1st Part

By Sri Raghvendra Publications

₹750
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shatchakravarti Charitra 1st Part
Publisher
Betavolu Ramabrahmam
ISBN
MANIMN3819
Binding
Paerback
Published Date
2022
Number Of Pages
614
Language
Telugu
Availability
In Stock
About this book

షట్చక్రవర్తి చరిత్ర

హరిశ్చంద్ర మహారాజు కథ
ప్రథమాశ్వాసము

కం. సహసా పాహి మే దేవి త్రిలోకజన సన్నుతే
ఆరోగ్యమభయం దత్వా యుష్మదంఫ్రి యుగర్చనమ్.


అర్థం : త్రిలోకీ - జన = మూడు లోకాలలోని జనులచేతనూ, సన్నుతే = స్తుతింపబడినదానా ! దేవి జగన్మాతా !, మే = నాకు, ఆరోగ్యమ్ స్వస్థత, అభయమ్ = రక్షణ, దత్వా = ఇచ్చి, యుష్మత్ + అంమ్రియుగ= నీ పాదాల జంట, అర్చనమ్ = పూజనూ, దత్వా = ఇచ్చి, సహసా పాహి = త్వరగా నన్ను రక్షించు.

తాత్పర్యం : ముల్లోకాలలోనూ స్తుతింపబడే ఓ జగజ్జననీ ! (త్రయాణాం లోకానాం సమాహారంః - త్రిలోకీ) నీ పాదాలను అర్చించే భాగ్యం కల్పించి, ఆరోగ్యమూ, అభయమూ అందించి సత్వరం నన్ను కాపాడు !! (సంఖ్యాపూర్వో ద్విగుః ద్విగోశ్చ ఇతి జిప్ - త్రిలోకీ)

కం. శ్రీమద్భూమిధరపు

త్రీమణి కుచకుంభికుంభ మృగమదవిదిత శ్యామల కోమల వక్షో

ధామున కభిరామభూమిధర ధామునకున్.

అర్థం : శ్రీమత్ శ్రీమంతమైన, భూమిధర = హిమవంతానికి = పర్వతానికి, పుత్రీమణి = పుత్రికారత్నమైన పార్వతీదేవి, కుచ = వక్షోజాలు అనే కుంభికుంభ ఏనుగు కుంభస్థలాల (పులిమిన), మృగమద కస్తూరితో, విదిత = చిహ్నితమై గుర్తింపబడుతున్న, శ్యామల = నల్లని,........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?