• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Shishtla Umamaheswara Rao Sarwalabhya Sahithyam

Shishtla Umamaheswara Rao Sarwalabhya Sahithyam By Yetukuri Prasad

₹ 600

స్త్రీ - పురుషులు

ఏ పొదలొ నే పుష్పముండునో!

పుష్పమని దరిజేరి నీయథర

పానముచే మూర్ఛిల్లితిని:

ఏ చరియ నే పుష్పముండునో!

సప్తసముద్రముల మధ్యనేకస్తంభ

సౌధాంతరాళ మందున్న

పరీక్షిన్మహారాజునకు సైతము

తక్షకుని వీక్షణము తప్పెనా

తక్షక దావానలాకర్షణమును బోలు

అయస్కాంతాకర్షణ నయన నళినీ!

నాకంఠజుంటీగ ఝంకారములలో

నాగమణి మై పూత జీవితము గలదు!

స్త్రీ వైనమాత్రమున నీకింతగర్వమా?

సూకరరూపమై బురదలో పొర్లాడి

దాగిన శంకరుని శనిపీడ తాకినా

శనికన్న శంకరుడే ఘనుడేల ననగా

రూపాంతరములలో గూడా ఘనమైన

సూకరమైనాడు శంకరుడు, నీచముగ

జలగయై పీడపురుగైనాడు శని:

స్త్రీకినీ శనికినీ స్త్రీలింగ పుంలింగ భేదమేభేదము!............................

  • Title :Shishtla Umamaheswara Rao Sarwalabhya Sahithyam
  • Author :Yetukuri Prasad
  • Publisher :Navachetana Publishing House
  • ISBN :MANIMN5892
  • Binding :Hard Binding
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :791
  • Language :Telugu
  • Availability :instock