"పోనీ నీలాగే అందంగా ఉంది పాపా. మనం వుంచేసుకోకూడదు విజ్జి?"
నావైపు కోపంగా చూచింది విజయ . తరువాత కళ్ళలో నీళ్లు నింపుకుంటూ అంది." నాకు తెలుసు , నాకు తెలుసు. మొత్తానికి యీ పాపనే న చేతుల్లో పెడతారు. నాకు బాగా తెలుసు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .