Logili Books

Novels

Aame

By Dr Pellakuru Jayaprada Somireddy

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Aame
Publisher
Vamsi Publications
ISBN
MANIMN1883
Binding
Paerback
Published Date
2010
Number Of Pages
268
Language
Telugu
Availability
In Stock
About this book

మన జీవితాలు, ఇలా అశాంతిమయంగా, కల్లోల పూరితంగా భీతావహనంగా మారిపోవడానికి కారణం ఏమిటి? అమానవీయత....

తన భార్య సంపాదన మీదనే బ్రతుకుతూ...

తాగొచ్చి ఆ ఇల్లాలినే హింసించే అమానవీయత..

తన భార్య శిలవతిగా వుండాలని ఆంక్షలు పెడ్తూ, తనకు ఎలాంటి ఆంక్షలు విధించుకొని అమానవీయత...

నాభార్యే కదా అని, మాటలా శూలాలతో గుచ్చుతూ అర్ధాంగి మనసును ముక్కలు చేసే అమానవీయత..

ఇంకా.. ఇంకా.... పగలు, ప్రతీకారాలు, స్పర్థలు, మానభంగాలు... ఎన్నో...ఎన్నో... దీనికి కారణం మరోగ్రాహం నుండి దిగిన కొత్త జీవాల్లో, జంతువులో కాదు. మనకి మనమే... మనలో మనమే... దానికి సిగ్గు పడక్కర్లేదా మనం?!

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?