Logili Books

Novels

Vaaruni Vaahini

By Dharmendar Jallipalli

₹399
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vaaruni Vaahini
Publisher
Scratch book Publications
ISBN
MANIMN6780
Binding
Papar back
Published Date
Jan, 2026
Number Of Pages
186
Language
Telugu
Availability
In Stock
About this book

తొలిగా నా మాట

ప్రియమైన పాఠకులారా,

వారుణి వాహిని నవల రచయితగా, ఇరవై మూడేళ్లుగా సినిమా ఆర్ట్ డైరెక్టర్గా పనిసేచ్చాండే ధర్మేందర్ జల్లిపల్లిగా ఈ తొలీగామాట రాచ్చాంటే నా మనసు రాయలసీమ మట్టి వాసనతో, పాత జ్ఞాపకాల దొంతరలతో నిండిపోతాంది. ఒకనాడు రహస్యంగా దాసిపెట్టుకున్న స్క్రీన్ప్లే ఆలో సెనను కాపాడుకోడానికని ఈ నవలగా మలిచాను. అచ్చమైన తెలుగులిపిలో రాసిన ఈ కథలో కడప మాండలికం గట్టిగా ప్రవహిచ్చాంది. స్థానిక లైబ్రరీలోని రీసెర్చ్ అసిస్టెంట్ సాయంతో ఆ భాష లయను, ధ్వనిని సజీవంగా పట్టుకున్న్యాను. ఇది కేవలం కల్పితం మాత్రమే కాదు. ఎనభైల కాలంలో ఆంధ్రప్రదేశ్లో తొట్టతొలిగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాపొద్దుటి నిజ ఘటనల నుంచి పుట్టినేది. బీదోళ్లకు కిలో బియ్యం రూపాయి పథకం సబ్సిడీలను నిలబెట్టేదానికి ప్రభుత్వం సారా తయారీకి పూనుకుని, 'వారుణి వాహిని' అనే బ్రాండ్ను మొదలుపెట్న్యాది. ఆ పేరే ఈ నవలకు శిరోనామ. వారుణి అంటే మద్య దేవత, వాహిని అంటే రథం మద్య దేవత రథంపై ప్రయాణం సేచ్చాన్నట్టుగా ఆ బ్రాండ్ పేరు పుట్టినాది. నా సిన్నప్పటి జ్ఞాపకాలు శానా ఆ వారుణి - వాహిని యుగం సూట్టూతానే తిరుగుతాయి. ఆ కాలంలోని గ్రామీణ జీవితం, సారా తయారీ సంప్రదాయాలు, రాజకీయ మార్పులు - అన్నీగూడా నా సిన్నప్పటి కళ్ల ముందు జరిగినేటివే. నా కథానాయకుడు సాంప్రదాయ సారాయి తయారుసేసేటోళ్ల కుటుంబంలో పుట్టినోడు. వాళ్ల ఇంటి సారా ఇప్పటి గట్టి మద్యంలా కాకుండా మెత్తని రుసిండే సున్నితమైన పానీయం లాంటిది. కష్టాల మధ్య సదువుకుని ఎదిగిన ఈ యువకుడు తన మూలాలను మరచిపోడు. సారా యాపారమే |................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?