₹ 250
ఎరీనాలో ఇద్దరు అతి శక్తీ వంతులైన "గ్లాడియేటర్స్ " ఢీకొంటే ఎంత ధ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత ధ్రిల్లింగ్ గా ఉంటుంది అని నా నమ్మకం
స్టాన్లీ గార్డనర్ నుంచి జాన్ గ్రిషమ్ వరకు కోర్ట్ డ్రామా బుక్స్, మూవీస్ అన్ని నాకు ఇష్టం.
వాటిలాగే నా నమ్మకం "కరక్టే" అని ప్రూవ్ చేసింది ఈ రాజ్ మాదిరాజు గారి పుస్తకం.
ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో...
ఆ ఫేమస్ ఇన్పిట్యూట్ లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు. వాటి వెనక వున్నా రహస్యం చేదించాలని సిద్ద పడ్డ యంగ్ లాయర్ రామ్....
తనకెదురుగా కేసు వాదిస్తోంది ఇండియాలో నెంబర్ వన్ లాయర్ , తన గురువు "మూర్తి సర్"...!
ఇద్దరు ఇంటెలిజెంట్ , స్మార్ట్ లాయర్స్....
ఒకరిది టెక్నికల్ బ్రిలియన్సు .... ఒకరిది ఎమోషనల్ ఫోర్సు... ఒకరు ఓటమి తెలియని గురువు............. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు .......
కోర్ట్ ఎరీనాలో ఇద్దరు కసిగా యుద్ధం మొదలు పెట్టారు....
ఈ మేటర్ చాలదు పుస్తకం చివరివరకు ఆపకుండా చదివించానికి........
హ్యాపీ అండ్ ధ్రిల్లింగ్ రీడింగ్...
- Title :Sira
- Author :Raj Madiraju
- Publisher :Anvikshiki Publications
- ISBN :MANIMN1002
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :267
- Language :Telugu
- Availability :instock