Logili Books

Novels

Munemma

By K Kesavareddy

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Munemma
Author
Publisher
Navachetana Book House
ISBN
MANIMN2291
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
116
Language
Telugu
Availability
In Stock
About this book

                       మునెమ్మ చాలా ఆశ్చర్యపోయింది. జయరాముడికి బొల్లిగిత్త మీద అంతకోసం ఎందుకొచ్చింది? అతడు దాన్ని ఎంతగా బాదాడని! దానిమీద తన భర్తకు అంతకోసం ఎందుకొచ్చిందో మునెమ్మ చెప్పలేకపోయింది.

                     "ఏవయిందో ఏమో, ఇద్దరి వంక గెడ్డన గడ్డి చెక్కుతూ ఉంటిమి. ఎండుగడ్డి. ఏమి పూనిందో ఏమోరా సినబ్బ! చేతిలో ఉండే పారాను అడపారేసి నుడుమెత్తి నిల్చున్నాడు. ఇంతింత గుడ్లు పెట్టుకుని కాసేపు నన్నూ, కాసేపు ఆ గిత్తను చేసినాడు. నేరుగా పోయి దాని వీపు మీదుండే పగ్గం పట్టుకుని ఈడ్చుకుపోయి దాన్ని ఉడగా చెట్టుకు కట్టేసినాడు. పార చేతిలోకి తీసుకున్న దాన్ని జవిరే దానికి మొదలు పెట్టినాడు" అంది మునెమ్మ నాతో. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?