Logili Books

Novels

Ashada Goutami Residency

By Prof Mudigonda Siva Prasad Ma Ph D

₹275
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ashada Goutami Residency
Publisher
Navodaya Book House
ISBN
MANIMN5108
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
252
Language
Telugu
Availability
In Stock
About this book

ఆ షా ఢ గౌత మి

ఆషాఢమాసం !!

గాలిలో చెలరేగి ఆడుతున్నాయి తూనీగలు, భూమి మీది పిల్లలవలెనే! వెలిమబ్బులలో ఆకాశం దోబూచులాడుకుంటున్నది. ఉదయం ఫెళ్లున ఎండవచ్చినా అందులో వేడిలేదు. ఆ సమయంలో అమలాపురంలోని సర్కార్ కచ్చేరీముందు ఒక గుర్రపు బగ్గీ ఆగింది.

అందులోనుండి ఒక శ్వేతజాతీయుడు దిగాడు. ఆరడుగుల విగ్రహం ! సన్నగా, తెల్లగా ఎత్తైన సాలవృక్షంలాగావున్నాడు. గుర్రాలు నిలబడి సకిలించి ముందు కాళ్ళ గిట్టలతో నేలను కొట్టాయి.

'హెయ్ -హెహ్హయ్' బండివాడు పగ్గాలను పట్టు కొని లాగి వాటిని బండికి ముడివేశాడు.

ఈ ధ్వని విని కచ్చేరీలోపలినుండి సోమసూర్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. "గుడ్డుమార్నింగు సారూ-గుడ్డు మార్నింగు" అంటూ సోమసూర్యుడు తెల్లవానికి ఎదురు వెళ్ళాడు.

‘గుడ్ మానింగ్ -’ అనిపలుకరించాడు చిరునవ్వుతో తెల్లవ్యక్తి.

"మై నేమ్ ఈజు సోమసూర్యుడు సారూ" అని తనను తాను పరిచయం చేసుకుంటూ సోమసూర్యుడు తెల్లవాని చేతిలోని పెట్టె అందుకున్నాడు.

"అయామ్ మిస్టర్ అండర్సన్ - స్పెషల్ ఆఫీసర్” అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అండర్సన్.

"తెలుసు సారూ - తమరు కాకినాడనుండి వస్తున్నారని. ఈరోజు చాలా శుభోదయం” అని ఇంగ్లీషులో అన్నాడు సోమసూర్యుడు...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?