Logili Books

Novels

Tamasomaa

By Simha Prasad

₹80
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Tamasomaa
Author
Publisher
Sri Sri Prachuranalu
ISBN
MANIMN4873
Binding
Papar back
Published Date
Feb, 2012
Number Of Pages
172
Language
Telugu
Availability
In Stock
About this book

తమసోమా...!

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళేసరికి గదులు ఊడుస్తున్నారు.

ఆప్రయత్నంగా వాచీ వంక చూశాను. పదిన్నర.

అసహనంగా వెళ్ళి ఆ పక్కనే వున్న చింత చెట్టు మొదట్లో కూలబడ్డాను.

ప్రభుత్వాఫీసుల్ని రోజూ చిమ్మితే చాలదు. వాటిల్లో పనిచేసే ఉద్యోగుల్ని ఉతికి ఆరవెయ్యాలి. అప్పుడే అన్నీ సక్రమంగా నడుస్తాయి. లేకపోతే మరీ ఇంత అలసత్వమా. టైముకి ఆఫీస్ తెరవడం కూడా తెలీదా!

మెదడులో ఏదో మథన.

ఉద్యోగులు ఒక్కొక్కరూ వస్తున్నారు.

పేపర్ విశేషాలూ, డి.ఎ. ముచ్చట్లూ, సినిమా ఊసులూ, కిళ్ళీ ఉమ్ములూ, సిగరెట్

పొగలూ...!

ఒకరి దగ్గరికెళ్ళి విష్ చేశాను. అతడి పేరు శేషావతారం అని వారి మాటల్లో తెలిసింది. దగ్గరదగ్గర యాభై ఏళ్ళుంటాయి.

ఏవిటన్నట్టు చూశాడు..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?