Logili Books

Devotional and Religion

SoundaryaLahari SivanandaLahari Anandalahari

By Sri Puranapanda Radhakrishna Murthy

₹81
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
SoundaryaLahari SivanandaLahari Anandalahari
Publisher
Gollapudi Veeraswamy Son
ISBN
MANIMN4498
Binding
Papar back
Published Date
2023
Number Of Pages
80
Language
Telugu
Availability
In Stock
About this book

సౌందర్య లహరి

(సరళ తాత్పర్య సహితము)
 

శివ శ్శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వా మారాధ్యాం హరిహరవిరిఞ్చదిభిరపి
ప్రణన్తుం స్తోతువా కథమకృతపుణ్యః ప్రభవతి ॥

తాత్పర్యము : శక్తిస్వరూపిణీ పరమేశ్వరీ 'శివుడును- నిన్ను చేరినప్పుడే సమర్ధుడగు చున్నాడు. కానిచో కదలుటకును అశక్తుడే సుమా. ఇట్టి నీవు సృష్టిని, స్థితిని, సంహారములను చేయు-బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును పూజింపదగిన దానవు. పుణ్యము చేసుకొన్నవానికి మాత్రమే-నిన్ను స్తుతింప వలెను నీకు నమస్కరింప వలెనను కోరిక కలుగును. పుణ్య హీనులకు నిన్ను గూర్చిన ఆలోచన రాదు కదా. ఇట్టిచో నేను నిన్ను పొగడగలనా!
 

తనీయాంసం పాంసుం తవ చరణపజ్కేరుహభవం
విరిఖ్చిస్సంచిన్వన్ విరచయతి లోకా నవికలం |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హర స్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్||
 

తాత్పర్యము : అట్టి నీ పాదధూళిని గ్రహించి (నీకు నమస్కరించి) లోకము లను లోటు లేకుండ-బ్రహ్మ-సృష్టించుచున్నాడు. శ్రీహరియు నీకు నమస్కరించి నీపాద ధూళిని గ్రహించి అనంతుడై అన్ని లోకములను కాపాడుచున్నాడు. శివు డును నీ చరణధూళినంది-త్రిలోకములను నశింప జేయుచున్నాడు. అనగా నీ పాదధూళి-త్రిమూర్తులకును వారి వారి పనులను చేయు శక్తిని కలిగించు చున్నది.

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దసృతిఝరీ |
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి ॥

తాత్పర్యము : అమ్మా! నీ పాదధూళి ప్రభావము విచిత్రము. అజ్ఞానుల మనసులలోని అజ్ఞాన మహాంధకారమును గూడ పోగొట్టు సూర్యోదయ స్థానమైనది.............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?