Logili Books

Devotional and Religion

Sreedatta Charitra

By Sri Pada Venkata Subrahmanyam

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sreedatta Charitra
Publisher
Gollapudi Veeraswami And Son
ISBN
MANIMN0785
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

1 సృష్టి స్థితి సంహారముల కొరకు తన సంకల్ప మాత్రం చేత మూర్తి స్వరూపునిగా శ్రీ దత్తుడు అవతరించాడు. నిత్యము ఈ స్వామి చరిత్ర పారాయణము చేయుట వలన శత్రుజయము, అఖండ ఐశ్వర్యము కలిగి మౌక్షమును ప్రాప్తించును.

2 కుల వయో లింగ భేదములు లేకుండా అందరు పారాయణ చేయవచ్చును.

3 శరీర మనో నిర్మలత్వం తప్పనిసరి.

4 ఈ గ్రంథ పారాయణ చెయ్యాలనే తలంపు ఒక్కటి ఉంటె చాలు.

5 మీతో పాటు ప్రయాణము చేసేవారికి ఎట్టి పరిస్థితిలోను అసౌకర్యం కల్పించకూడదు. వారి అనుమతితో ఈ పారాయణ సాగించాలి.

6 పరాయణానంతరం ఒక్క ఫలాన్ని స్వామికి నివేదన చేస్తే చాలు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?