• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Sripada Sri Vallabha Charitamu

Sri Sripada Sri Vallabha Charitamu By Sri Pada Venkata Subrahmanyam

₹ 75

1 సృష్టి స్థితి సంహారముల కొరకు తన సంకల్ప మాత్రంచేత మూర్తి స్వరూపునిగా శ్రీ దత్తుడు అవతరించాడు. నిత్యమూ ఈ స్వామి చరిత్ర పారాయణ చేయుట వలన శత్రుజయము, అఖండ ఐశ్వర్యము కలిగి మోక్షము ప్రాప్తించును.

2 కుల వయో లింగ భేదములు లేకుండా అందరు పారాయణ చేయవచ్చును.

3 శరీర శుభ్రత మనోనిర్మలత్వం తప్పనిసరి.

4 ఈ గ్రంథ పారాయణ చెయ్యాలనే తలంపు ఒక్కటి ఉంటె చాలు.

5 వీలైతే మీ ప్రక్కనున్న వారికీ దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పి ఒక పారాయణా గ్రంధాన్ని బహుమతిగా ఇవ్వండి వారి చేత కూడా పారాయణ చేయించండి.
                                                                                                  -శ్రీ పాద వెంకట సుబ్రహ్మణ్యం.

  • Title :Sri Sripada Sri Vallabha Charitamu
  • Author :Sri Pada Venkata Subrahmanyam
  • Publisher :Gollapudi Publications
  • ISBN :GOLLAPU520
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock