• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Lalitha Pooja Vidhanam

Sri Lalitha Pooja Vidhanam By Krovi Pardhasaradhi

₹ 81

శ్రీ లలితాదేవి పూజా విధానము
 

శ్రీ లలితా నిత్య పూజావిధానము సత్రమాసము

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

దీపమును వెలిగించి దీపపుకుందిని కుంకుమ అక్షతలతో అలంకరింపవలెను.

ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిర్భతింమమ

పశూగింశ్చ మహ్యమానహ జీవనం ది తో దిశ  దీపమునకు నమస్కరించి

దీపస్త్యం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహిపుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే॥

ఆగమార్ధం తుదేవానాం గమనార్ధంతు రక్షసాం

కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్|| గంటను మ్రోగించవలెను. ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా (మూడు మార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమ, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః.

శైవ సంప్రదాయము వారు ఈ విధముగా చెప్పుకొనవలెను.

ఓం శంభవేస్వాహా, ఓం శంకరాయస్వాహా, ఓం శాంతాయస్వాహా ఆచమనము చేయవలయును. ఓం మహేశ్వరాయనమః, ఓంమహాదేవాయనమః, ఓం సర్వేశ్వ రాయ నమః, ఓం శివాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శాశ్వతాయ నమః • ఓం పశు పతయేనమః, ఓం ఉమాపతయేనమః, ఓంబ్రహ్మాధిపతయేనమః, ఓం పరమేశ్వరాయ నమః ఓం భస్మాంగరాగాయ నమః, ఓం మహేష్వాసాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుద్దాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం మృడాయ నమః, ఓంశర్వాయ నమః, ఓంసదాశివాయ................

  • Title :Sri Lalitha Pooja Vidhanam
  • Author :Krovi Pardhasaradhi
  • Publisher :Gollapudi Veeraswamy Son
  • ISBN :MANIMN5250
  • Published Date :2024
  • Number Of Pages :96
  • Language :Telugu
  • Availability :instock