Logili Books

Devotional and Religion

Sri Tripura Rahasyam Charya Khandam

By Swamy Lalitanada Maharaj

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sri Tripura Rahasyam Charya Khandam
Publisher
Mohan Publications
ISBN
MANIMN6330
Binding
Papar Back
Published Date
2025
Number Of Pages
151
Language
Telugu
Availability
In Stock
About this book

త్రిపురా రహస్యమ్

చర్యాఖండమ్

మంగళా చరణం ప్రారంభము

1) శ్లో॥ ఓం నమః కారణానందరూపా|జయతిసాపరా|
    బిందుచక్రోల్లసత్పంచబ్రహ్మాసన విరాజితా|

||తా॥ పరమానంద బ్రహ్మరూపిణి శ్రీమాతకు వందనము. పంచబ్రహ్మాసనయై | చక్రబిందువు పై విరాజిల్లు జగజ్జనని శ్రీలలితా త్రిపురసుందరికి నమస్సులు.

॥తే॥ శ్రీపరాపర చైతన్య సిద్ధిజయము
        సచ్చితానందకారణి| జయముజనని(జయము)
        చక్ర బిందూపసంస్థితా। జయజయోస్తు,
        పంచబ్రహ్మాసనాసీన। ప్రణతి ప్రణుతి.

2) శ్లో॥ దేవర్షే శృతమేతత్తే జ్ఞానఖండం సమీరితం,
     సుశృతం మోక్షజనసంసాక్షాచ్ఛివముభోద్భవం||

| తా॥ ఓ నారదా సాక్షాత్తు శివుడు బోధించినట్టి మోక్ష కారణమైన జ్ఞానఖండమును వివరిస్తాను వినుము.

3) శ్లో॥ అథతేకథయామ్యద్య చర్యాఖండమ్ శుణుష్వతత్,

     యత్ శ్రుత్వాత్రిపురాప్రీతిం లభేన్మోకైక సాధనం॥

| తా॥ దానికి ముందుగా చర్యాఖండము విను. ఇది త్రిపురాదేవికి నత్యంత ప్రీతికరం. మోకైక సాధనము.

4) శ్లో॥ త్రిపురాయాః బాహ్యచర్యా సాధనేన్యుత్తమం త్విదం,

     ఏతద్విచార్యా నక్వాపి చర్యాయాంముహ్యతిక్వచిత్॥

| తా॥ దేవీ సాధనా విధానాలలో సత్యుత్తమమైనదీ చర్యా ఖండము. దీనికి బాగుగా మననము చేసిన సాధకుడు ఇతరమాలోచింపడు........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?