Logili Books

Poetry

Sumathi Satakamu (108 Padyamulu Sarala Tatparyamulatho)

By Gajula Satyanarayna

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sumathi Satakamu (108 Padyamulu Sarala Tatparyamulatho)
Publisher
Vijetha Books
ISBN
GOLLAPU351
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
39
Language
Telugu
Availability
In Stock
About this book

 తెలుగు శతక సాహిత్యంలో వేమన పద్యముల తరువాత ఈ సుమతీ శతక పద్యములు అంతే ప్రాచుర్యము పొందాయి. ప్రతి పద్యము లోని నీతి మన మనస్సులకు హత్తుకుంటుంది. అప్పిచ్చువాడు వైద్యుడు... లాంటి ప్రముఖ పద్యములు మనకు ఈ శతకములోనే కనిపిస్తాయి. సుమతీ శతక రచనా విధానం చిన్న చిన్న శబ్ధాలతో మధురంగా మనస్సుకు హత్తుకొనే సరళ శైలిలో సాగుతుంది. 

             ఈ సుమతీ శతక పద్యాలను పిల్లలకు చిన్న వయస్సులోనే చదివే అలవాటు చేస్తే వారు ఆ శతకాలలో ఉన్నటువంటి చక్కని నీతి ప్రవర్తనను అలవరుచుకుంటారు. ఇప్పటివరకు ఉన్న సుమతీ శతక పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు పుస్తక రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ పద్యాలు తాళపత్ర గ్రంథ రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రక్రియ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, వారి మనసులను చూరగొంటుందని మా ఈ చిన్న ప్రయత్నం. అన్ని సందర్భాలలో పిల్లలకు ఈ శతక గ్రంథమును బహుమతిగా ఇచ్చినచో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండును.

                                                                                                 - గాజుల సత్యనారాయణ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?