• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tanaji
₹ 85

                                               17వ శాతాబ్దపు మహారాష్ట్రుల కాలమునందు తానాజీ జీవిత మెక్కుడుగా ప్రాముఖ్యతను వహించినది . ఆంగ్లము, మహారాష్ట్రము మొదలగు అన్యభాషలాయందితని చరిత్రనే పలుపురువ్రాసిరి. మహారాష్ట్రమునకు ఆంధ్రానువాదముగు "సింహగడము" నందుకూడ తానాజీపాత్ర కియబడవలసినంత ప్రాముఖ్యత యూయబడలేదు. మాతృదేశ సంరక్షణకోరకు - స్వామి కార్యనిర్వహణకొరకు - ప్రత్జ్ఞాపాలనముకొరకు - భీకరరణరంగమును హతుడైపోయి, మనసారప్రేమించిన ప్రియురాలికి గూడ దూరమైన ఆ యూధుడగు తానాజీ చరిత్రను వ్రాయవలయుననెడి యుత్సాహము చేతనే ఈ గ్రంథ రచనకు బూనుకొంటినికాని, అందులకు దిగిన సమర్ధత యుండికాదు.
                                              ఈ గ్రంథ రచనకు 17 వ శతాబ్దపు మహారాష్ట్ర చరిత్రనాకెక్కుడుగా దోడుపడినది. మరియు (Divinity of love) అను ఆంగ్లనావల దీనికి మూలము.
                                                               -కొవ్వలి లక్ష్మీనరసింహారావు.

  • Title :Tanaji
  • Author :Kovvali Lakshmi Narasimharao
  • Publisher :Amaravathi Publications
  • ISBN :MANIMN0593
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :76
  • Language :Telugu
  • Availability :instock