• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telugu Sahityam Kotta Konaalu

Telugu Sahityam Kotta Konaalu By Velcheru Narayana Rao

₹ 400

తెలుగులో మొదటి నీతి పుస్తకం
సుమతి శతకం

 

భారత చరిత్రలో 19వ శతాబ్దం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శతాబ్దం. ఈ శతాబ్దిలోనే దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం స్థిరపడింది. 1857-58 కాలంలో వచ్చిన తిరుగుబాట్లు అలజడులు తగ్గి అందులోంచి నిబ్బరంగా ప్రభుత్వం నిలదొక్కుకుంది. వ్యాపారం చేసుకోవడానికొచ్చిన కంపెనీ వారికి అనుకోకుండా ఒళ్లో పడ్డ ఆస్తిగా కాకుండా, భారతదేశం తమ వల్ల అనాగరికతలోంచి నాగరిక స్థాయిలోకి తీసుకు రాబడవలసిన భూఖండంగా బ్రిటిష్వాళ్లు ఈ శతాబ్దిలోనే గుర్తించారు. బ్రిటన్ పశ్చిమ నాగరికతలో అత్యున్నత స్థాయిలో వుంది. భారతదేశం అణిగిపోయి శిథిలమైన నాగరికతకు చిహ్నంగా చూడబడుతోంది. ఈ రెండింటి మధ్య సంబంధాలు ఈ శతాబ్దిలో అతి ముఖ్యమైన పరిణామాలకి దారితీశాయి. ఈ పరిణామాలకి అందరూ అంగీకరించే ఒక వ్యాఖ్యానం ఏదీలేదు. బ్రిటిష్ పరిపాలనవల్ల భారతదేశానికి సంక్రమించిన మేళ్లు/కీళ్లు చాలా వున్నాయి. ఇంగ్లీషు విద్య,.............

  • Title :Telugu Sahityam Kotta Konaalu
  • Author :Velcheru Narayana Rao
  • Publisher :Tana Prachuranalu
  • ISBN :MANIMN5115
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :416
  • Language :Telugu
  • Availability :instock