• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Travelog Jordan and Egypt

Travelog Jordan and Egypt By Malladi Venkata Krishnamurthy

₹ 170

                        మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి మిడిల్ ఈస్లోని జోర్డాన్ని, ఆఫ్రికాలోని ఈజిప్ట్ 2015లో సందర్శించి రాసిన పుస్తకం ట్రావెలాగ్ జోర్డాన్ & ఈజిప్ట్. పాఠకుడిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళి చూపించినట్లుగా అన్నీ వివరంగా, విశదంగా రాసే నైపుణ్యం మల్లాదికి ఉందని గతంలో వెలువడ్డ షుమారు డజను ట్రావెలాగ్స్ ఋజువు చేసాయి.

మీరు ఇండియాలో ఓ చోట కూర్చుని ఈ పుస్తకం చదివి జోర్డాన్, ఈజిప్ట్ ని సందర్శించచ్చు.16 పేజీల కలర్ ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ.

  • Title :Travelog Jordan and Egypt
  • Author :Malladi Venkata Krishnamurthy
  • Publisher :Godavari Prachuranalu
  • ISBN :MANIMN2894
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :150
  • Language :Telugu
  • Availability :instock