పెద్దలు చదవండి, పిల్లలకి అర్థం చేయిస్తూ చదివించండి పుణ్య క్షేత్రాలను పెద్దలు దర్శించండి, పిల్లలకి అర్థం చేయిస్తూ దర్శింపచేయండి. ఇందులో గల పుణ్య క్షేత్రాల నమోత్పత్తి, ఐతిహాసిక, చారిత్రాత్మక కథలు, ఆలయ వర్ణన, దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని, ఆత్మ స్థైర్యాన్ని, భౌతిక మానసిక శక్తులను పదింతలు పెంచుతాయి.
రమణ శ్రీ వ్రాసిన అమరావతి చరిత్ర, రుచులను కూడ చదవండి. మన ఆధ్యాత్మిక సంపత్తిని మీ అనుంగు బిడ్డలకు, భావి యువతరానికి అందివ్వండి. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోండి అందులో రమణ శ్రీ ని తలచుకోండి.