Logili Books

Travelogues

Mana Merugani Latin America

By Dasari Amarendra

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Mana Merugani Latin America
Publisher
Alambana Prachuranalu
ISBN
MANIMN6022
Binding
Papar Back
Published Date
Dec, 2024
Number Of Pages
402
Language
Telugu
Availability
In Stock
About this book

అమెరికా అన్న పదాన్ని సాధారణ అర్థం లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వర్తించేలా మనం వాడతాం; ఆ దేశపు పౌరుల్ని అమెరికన్లు అంటాం. కానీ ఆ పదానికి అంతకన్నా విస్తృతమైన అర్థం ఉంది. వాస్తవానికి ఆ భూభాగంలో రెండు ఖండాలున్నాయి: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. మళ్లా ఒక్కో ఖండంలోనూ చిన్నవీ పెద్ద వీ ముప్ఫై ఐదు దేశాలున్నాయి. ఖచ్చితంగా చెప్పా లంటే ఆ దేశాలన్నిట్లోనూ నివసించే వాళ్లంతా అమెరికన్లే. మనం ఏషియన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు అనడం లేదూ? అలా అన్నమాట.

ప్రపంచపటం చూసినట్టయితే ఆ రెండు ఖండాలనూ కలుపుతూ ఓ సన్న పాటి నడుమభాగం మనకు కనిపిస్తుంది. పైన స్థూలకాయుడిలా ఉండే ఉత్తర అమెరికా, దిగువున అంతే స్థూలంగా కనిపించే దక్షిణ అమెరికాలను కలుపుతూ సన్నపాటి పేలికలా కనిపించే ఆ భూ భాగాన్ని సెంట్రల్ అమెరికా అని వ్యవహ రిస్తూ ఉంటారు. సాంకేతికంగా చూస్తే............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?