Logili Books

Autobiography and Biography

Vaithalikudu Ambedkar

By Madhu Limayo , Suramouli

₹160
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vaithalikudu Ambedkar
Publisher
Jai Bharath Publications
ISBN
MANIMN2370
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
248
Language
Telugu
Availability
In Stock
About this book

                                  బాబాసాహెబ్ అంబేద్కర్ - సహస్రాబ్దాల భారతదేశ చరిత్రలో చిరస్మరణీయుడైన ధృవతార: ఎన్నడో.....వేల సంవత్సరాల క్రితమే... దారితప్పి , మతితప్పి, కుల అసమానతల విషవాయువుని శ్వాసిస్తూ.... మరణశయ్య పై కునారిల్లుతున్న నిర్భాగ్య దేశానికీ, సమానత అనే ప్రాణశ్వాసని ఆనందించిన మహాత్ముడు: తరతరాలుగా అణచివేయబడిన కోట్లాది ప్రజల విమోచనకి జ్ఞానాన్ని, మార్గాన్ని ఉపదేశించిన మహనీయుడు; సమతా విప్లవాన్ని కర్తవ్యంగా నిర్దేశించిన దార్శనికుడు.

                  అంబేద్కర్ పేరు తెలిస్తేనే... నరనరానా....... వేయి వెల్గుల విప్లవ విద్యుత్తేజం! ఆ మహనీయుడు అందించిన కార్యక్రమాన్ని స్మరిస్తేనే... అణువణువునా... విప్లవ కర్తవ్య అభినివేశం...!

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?