• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jogini Manjamma

Jogini Manjamma By Dr Chandrappa Sobati

₹ 80

జోగినిగా మారి జోగిని నృత్యానికి అంతర్జాతీయ స్థాయిని సాధించిపెట్టి కర్ణాటక జానపద అకాడమి అధ్యక్షా పీఠాన్ని అధిరోహించిన మంజమ్మ జోగతి ఆత్మకథ ఇది।

మనం రోజూ చూసే ట్రాన్సజెండర్ ల జీవితాలను, వారి మనసులను లోతుగా పరిచయం చేస్తుంది ఈ రచన। చిన్నతనం నుంచే మంజమ్మ అనుభవించిన కష్టాలు, దుఃఖాలు బతుకుకొసం ఆమెపడ్డ బాధలు మధ్యల ప్రస్థానాన్ని వివరించే రచన ఇది।

ఇది ఒక మంజమ్మ కథ కాదు। సమాజం చేత హేళనగా చూడబడే లక్షలాది ట్రాన్సజెండెర్ ల మనస్సు పొరల్లోకి , హృదయ లోతుల్లోకి సామాన్యుల్ని సాదరంగా తీసుకెళ్ళి వారికీ అర్ధం చేయిస్తుంది।

కన్నడంలో ప్రముఖ రచయిత డాక్టర్ చంద్రప్ప సోబట్టి రాసిన మంజమ్మ జోగతి ఆత్మకథను రంగనాథ రామచంద్రరావు చేసిన ఈ అనువాదం అమ్మనుడి పత్రికలో ధారావాహికగా వెలువడి ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేసింది।

  • Title :Jogini Manjamma
  • Author :Dr Chandrappa Sobati
  • Publisher :Bhoomi Book Trust
  • ISBN :MANIMN1729
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :100
  • Language :Telugu
  • Availability :instock