Logili Books

Cinema

Veede Bala

By Srinivas Teppala

₹180
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Veede Bala
Publisher
Jyoshulu Publications
ISBN
MANIMN4126
Binding
Papar back
Published Date
Feb, 2023
Number Of Pages
132
Language
Telugu
Availability
In Stock
About this book

ఇంటి దొంగ

నేను పుట్టినపుడే చనిపోవాల్సిన నెల తక్కువ పిల్లవాడ్ని.

మధురై పెద్దాసుపత్రిలో ప్రసవం జరిగింది. నా తల్లి గర్భం నుండి నన్ను బయటకు తీసినపుడు బరువు తక్కువగా, చాలా పీలగా, బక్కచిక్కిన పిల్లవానిగా ఉన్నాడట. కళ్లు తెరిచి తల్లి ముఖం చూడక ముందే, తల్లి కౌగిలింత లేకుండా,ఆమె స్పర్శలో వెచ్చదనం అనుభవించకుండానే - బొడ్డుతాడు కోసిన మరు క్షణమే నన్ను తీసుకెళ్లి ICU లో వేసి భద్రంగా చూసుకోవడం మొదలుపెట్టారు. అమ్మ వెచ్చదనం తరువాత ఇంకెప్పుడు నాకు దక్కకుండానే పోయింది.

మానసికపరమైన నా అన్ని సమస్యలకు అది కూడా కారణం అయి ఉండొచ్చు అని ఒకసారి నేను ట్రీట్మెంట్ కు వెళ్లినపుడు నా మానసిక వైద్యుడు చెప్పాడు. ఆ గర్భంలోనే నేను కరిగిపోయి ఉండి వుండకూడదా అని ఎన్నోసార్లు అనిపించింది.

కంబం దగ్గర్లో నారాయణదేవన్ పట్టి నా ఊరు. పెద్ద కుటుంబం. ఎనిమిది మంది పిల్లలు. ఇంట్లో ఎపుడు పండగ వాతావరణమే. అందరికి వండి...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?