Logili Books

History

Vijayanagara Pathanam

By Prasad

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Vijayanagara Pathanam
Author
Publisher
Classic Books
ISBN
PALLAVI047
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
310
Language
Telugu
Availability
In Stock
About this book

    క్రీస్తుశకం 1336 లో విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో ఆర్ష సామ్రాజ్య స్థాపనకై హరిహరరాయలు - బుక్క రాయలుచే నిర్మించబడిన ఆంధ్రులు గర్వించదగిన మహానగరం విజయనగరం. ఆ తర్వాత అనేక రాజుల కాలంలో దినదిన ప్రవర్థమానమై సకల ధన ధాన్య సంపదలతో, నవరత్న రాసులతో, అపూర్వ శిల్పకళా వైభవంతో అసాధారణ సంగీత సాహిత్య కళలకు ఆటపట్టై, శ్రీ కృష్ణ రాయలవారి కాలంలో షోడశ కళాప్రపూర్ణమై రామరాయల కాలంలో ఆ శోభను మరింత ద్విగుణీకృతం చేసుకుని, శత్రు వర్గానికి దుర్నిరీక్షణమై ప్రకాశించి, ప్రపంచ ప్రసిద్ధి పొంది, సమస్త రాయబారులను, వాణిజ్య ప్రముఖులను ఆకర్షించి, సమకాలీన రాజ్యాలలో మేటి రాజ్యాంగా ప్రసిద్ధి కెక్కింది విజయనగర సామ్రాజ్యం - విశ్వ చరిత్రలో అటువంటి మహా సామ్రాజ్యం ఎలా క్షీణించింది, ఆ సామ్రాజ్య చారిత్రక ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్లుగా మనముందుంచుతుంది ఈ రచన. 

                                                                                                                 - ప్రసాద్ 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?