₹ 150
బౌద్ధసాహితీవేత్త శ్రీ బోధ చైతన్య తమిళనాడులోని పొన్నేరి సమీపగ్రామం వెళూరులో 1946 లో ఒక వ్యవసాయకుటుంబంలో జన్మించారు. మీరు చెన్నై విశ్వవిద్యాలయంలో యమ్.ఏ. (తెలుగు) ఉత్తిర్ణులయ్యాక పదకొండు సంవత్సరాలు చెన్నై రామకృష్ణ మఠంలో ఆశ్రమవాసిగా ఉంటూ వారి తెలుగు పత్రిక "రామకృష్ణ ప్రభ" కు ఐదు సంవత్సరాలు RISHI VALLEY స్కూల్ లో తెలుగు సాహిత్యాన్ని భోదిస్తూ అక్కడి గ్రంధాలయ నిర్వహణ బాధ్యతలను కూడా నిర్వహించారు. ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలు చిత్తూరు జిల్లాలోని వ్యాసాశ్రమం లోను, శుకబ్రహ్మాశ్రమం లోను వేదాంతాచార్యులుగా పనిచేశారు. ప్రస్తుతం బౌద్ధర్మానుయాయియై బౌద్ధసాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.
- Title :Vimalakirtinirdesa sutram
- Author :Bodha Chaitanya
- Publisher :Dharmadeepam Foundations
- ISBN :MANIMN1122
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock