Logili Books

Short Stories

Babylon Loni Atyanta Srimantudu

By George S Clasan , Vemuri Ayubabu

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Babylon Loni Atyanta Srimantudu
Publisher
Red Nib an imprint of M L Group
ISBN
MANIMN3888
Binding
Papar back
Published Date
186
Number Of Pages
2022
Language
Telugu
Availability
In Stock
About this book

బాబిలోన్ చారిత్రక నమూనా

చరిత్ర పుటల్లో బాబిలోన్ కంటే ఆకర్షణీయమైన నగరం మరొకటి లేదు. దాని పేరులోనే సంపద, వైభవం ఉన్నాయి. ఆ నగరంలో అద్భుతమైన పసిడి, రత్నరాశులు ఉన్నాయి. ఎవరైనా సాధారణంగా అలాంటి ధనిక నగరాన్ని గురించి విన్నప్పుడు అది ఒక విలాసవంతమైన నగరమని, అడవులు, గనులు, ఇతర గొప్ప సహజవనరుల మధ్య ఉండి ఉంటుందని ఊహించుకుంటారు. కానీ ఈ నగరం అలా కాదు. యూఫ్రేట్స్ నదీతీరాన ఒక నిర్జల లోయలో ఈ నగరం ఉంది. అక్కడ అడవులు లేవు. గనులు లేవు. చివరకు నిర్మాణానికి ఒక రాయి కూడా లేని ప్రాంతమది. వ్యాపారానికి అనువుగా ఉండేది కాదు. పంటలు పండించడానికి సకాలంలో వర్షం కూడా పడేది కాదు.

మనిషి సామర్థ్యానికి బాబిలోన్ నగరమే ఓ చక్కని ఉదాహరణ. ఈ నగరంలో ఉన్నప్రతి ఒక్కటీ మానవుడు సృష్టించినదే. సిరిసంపదలన్నీ మనిషి కష్టార్జితమే. ఏమీ లేని చోట కూడా అద్భుతాలు చేయడంలో మనిషి బుద్ధిని, శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి ఈ నగరమే ఒక చక్కటి ఉదాహరణ...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?