₹ 120
కొరన్ దేవసి గా మారాడు. అంటే మతం మార్చుకున్నాడన్న మాట. మీ కనుబొమలు ముడిపడుతున్నాయా. ఏమిటీ? ఆశ్చర్యంగా వుందా, లేకపోతే అజ్ఞాని ఐన కొరన్ హఠాత్తుగా యాహువా తాలూకు బుజ్జిమేకల్లో ఒకటిగా మారిపోయాడని విని మీకు అసూయగా వుందా?
మీకు అతడు తెలుసు. "నేను శానా పెద్దోడ్ని" అని ఆత్మప్రశంస చేసుకుంటూ నడిచే అతడు కచ్చితంగా మిమ్మల్ని ఆకర్షిస్తాడు. తప్పతాగి ఎర్రబడ్డ కళ్ళతో, తడబడే అడుగులతో, ఊగుతూ రోడ్డుకి ఇరువైపులా ఉమ్ముతూ, ఋతుల వాన కురిపిస్తూ, రోడ్డుకి ఇరువైపులా వున్నచెట్లను, రాళ్ళను తిడుతూ నడిచే అతన్ని ఎవరైనా ఒకసారి ఆగి చూడకుండా వుండరు.
- ఎం. ఆర్. రేణుకుమర్
- Title :Madinaaru
- Author :M R Renu Kumar
- Publisher :Visalandhra publishing house
- ISBN :MANIMN1304
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :139
- Language :Telugu
- Availability :instock