Logili Books

Short Stories

Paanuganti Lakshmi Narasimha Rao

By Modugula Ravi Krishna

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Paanuganti Lakshmi Narasimha Rao
Publisher
VVIT
ISBN
MANIMN1316
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
239
Language
Telugu
Availability
In Stock
About this book

నవ్యంధ్ర సాహిత్య నిర్మాతలందు అగ్రగణ్యులైన వారిలో పానుగంటి లక్ష్మి నరసింహారావు గారు ఒకరు. ఆయన ప్రతిభ అనన్యం. ప్రజ్ఞ బహుముఖీనం. నాటకకర్తగా, వ్యాసరచయితగా ఆయన పేరు సుస్థిరం. ప్రక్రియ ఏదైనా ఆయన రచనలకు హాస్యం ఆలంబనం.

వచనరచనవలనే భాష అభివృద్ధి పొందుతుంది అని పానుగంటి వారి నిశ్చితాభిప్రాయం. అందుకే వచనంలో ఒక విశిష్టత గోచరిస్తుంది. ఒక వ్యాక్యాన్ని బట్టి రచయితను గుర్తించాలంటే అది పానుగంటి వారి విషయంలో సులభం.

సమత, వేగం స్పష్టత, చిత్రణ పానుగంటి వారి రచన లక్షణాలు, విచక్షణాపటిష్టమైన మనసు, విశేషగ్రహణ శక్తి గల బుద్ధి, ప్రకృతి లోలోతుల పరిశీలించగల నిశితదృష్టి, అన్నింటికీ మించి స్పందన శక్తి గల హృదయం పానుగంటి లక్ష్మి నరసింహారావు జీవలక్షణాలు.

ఇప్పటివరకు పుస్తక రూపంలో రాని పానుగంటి కథలు, స్వప్నకావ్యము, వ్యాసాల సంపుటి ఇది.

                                                                                                            - మోదుగుల రవికృష్ణ

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?