|
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి మొదటి రంగం (తెర తొలిగేసరికి-ఊరిబైట వున్న ఒక రోడ్డు - రోడ్డు మధ్యలో లైటు స్తంభముంది- లైట్లు-ఆరిపోతూ-వెలుగుతూ వుంటాయి-పోలీసుల వ్యాన్ సైరన్ వినిపిస్తుంది-కొద్ది సేపటికి రౌడీలు రౌడీ-1 : : (సంచిలో నుండి బ్రాందీబాటిల్ తీసి) పీలో-పీలో-ఇది తాగి మజా జేస్కో. రౌడీ -2 : : నై-నాకు ఇదీకాదు-అదీ కావాలె. రౌడీ - 1 : : అదీ వస్తది- ఇదీ మందు ముందూ తాగు. రౌడీ-2 : : నై-నై-నిన్న మనం మందులో పడిపోయినం- పోరి పారిపోయింది-ఇది రోజు - తప్పక పోరిని పట్టుకోవాలె తాడుతో దాని చేతులూ కట్టి-మజా చెయ్యాలె - అరె భాయ్ అది ఆలోచన చేస్తుంటేనే ఇంత జోష్ కలుగుతుంది- నిజంగ చేస్తాంటే ఇంకెంత కుషీగ వుంటదో! యువతి : అమ్మో-ఎవరు మీరు? (తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది). రౌడీ - 1 : ఏయ్-ఆగు. ........................తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి |