₹ 170
ఒక భాషను కాపాడుకోవాలంటే, ఆ బాష మాట్లాడే ప్రజల జాతీయతను, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక చరిత్రనూ విపులంగా అధ్యయనం చేయాలనేది రవికృష్ణ దృష్టి , భాషకూ, ఆయా చారిత్రలకు అవినాభావ సంబంధం ఉంటుందనేది అతను నమ్మిన సత్యం.
- పిన్నమనేని మృత్యుంజయరావు.
- Title :Okka Mata Cheppanaa!
- Author :Modugula Ravi Krishna
- Publisher :Analapa Book Company
- ISBN :MANIMN1853
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :167
- Language :Telugu
- Availability :instock