Logili Books

Short Stories

The Untold Stories

By Bhuvanachandra

₹125
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
The Untold Stories
Publisher
Sahithi Publications
ISBN
MANIMN1330
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
192
Language
Telugu
Availability
In Stock
About this book

 ఇదో రంగుల ప్రపంచం. ఈ బిజినెస్. 'షో ..... బిజినెస్'! అందుకే అనంతమైన ఆకర్షణ, డబ్బు పేరు మాత్రమేగాక చలన చిత్ర పరిశ్రమ 'అమరత్వాన్ని' కూడా ప్రసాదిస్తుంది.

           సక్సెస్ ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలీదు. కానీ, ఆశ మాత్రం మనసునీ, మనిషినీ వీడదు, కొన్ని వందలమందిని యీ చెన్నై లో చూశాను. వచ్చినప్పుడు కోటికోటి కలల్ని కళ్ళనిండా నింపుకుని వచ్చినవాళ్ళు - సంవత్సరాల తరబడి సిస్సరంగా, నిర్జీవంగా పాండీబజార్ చెట్ల నీడల్లో బ్రతుకు వెళ్ళదీయడాన్ని నా కళ్ళారా చూశాను. యువకులున్నారు.... యువతులున్నారు. మధ్య తరగతివాళ్ళు, నడివయసువారూ కూడా ఓ మాయలో పది ఇక్కడికొచ్చారు. వారు తిరిగి వెళ్ళడమంటూ జరగదని నాకూ తెలుసు. కారణం ఫాల్స్ ప్రేస్టిజ్.

                                                                                                               - భువనచంద్ర

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?