Logili Books

Short Stories

Nishabdapu Chappudu

By Madhurantakam Narendra

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nishabdapu Chappudu
Publisher
Vijayavani Printers
ISBN
MANIMN6093
Binding
Papar Back
Published Date
May, 2024
Number Of Pages
232
Language
Telugu
Availability
In Stock
About this book

మలుపు

హాలంతా నిశ్శబ్దంగా వుంది.

అత్యుత్తమ చిత్రంగా అనేక బహుమతులు గెలుచుకున్న అరుదైన చిత్రం అది.

తమ సభ్యులకోసం పట్టణానికి చెందిన ఫిలింసొసైటీవాళ్లు దాన్ని ప్రత్యేకంగా తెప్పించారు.

నిజజీవితంలో యెవరూ పట్టించుకోని అతి చిన్న విషయాల్లో సయితం మగవాళ్లచేత ఆడవాళ్లెలా మోసగింపబడుతూ వున్నారో చాలా నైపుణ్యంతో చిత్రీకరించాడా దర్శకుడు.

ప్రేక్షకులందరూ ప్రపంచాన్ని మరచిపోయి సినిమాలో నిమగ్నమైపోయి వున్నారు.

తనను పట్టించుకునే వాళ్లెవరూ లేనందుకు నిరసనలా ఝాన్సీ వొడిలోని యేడు నెలల పాపాయి కెవ్వుమంటూ ఆరున్నొక్క

రాగం అందుకొంది.

ఝాన్సీ వులిక్కిపడింది.

“నీకేమొచ్చిందే? వూరుకో, వూరుకో," అని సముదాయించడానికి ప్రయత్నించింది..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?