₹ 45
నేటి మన అభ్యుదయ సాహిత్యమునందలి భిన్న వర్గముల దృక్పథములను సరసముగ, సమగ్రముగ వలెనను, సరిక్రొత్త విపంచినాదమే "అగ్ని సంగీతం". ఇది నా ప్రథమ కానుక. పూనిక కూడా! మా అభ్యుదయ రచయితల సమాఖ్య అభ్యుదయ సాహిత్యాభిమానుల తరపున పాఠక లోకమునకు సమర్పిస్తున్న ప్రథమ పుష్పగుచ్ఛము.
అంగార, శృంగార మిళితమగు నా కవితా సంపుటిని ప్రోత్సహించిన సహృదయులు సర్వశ్రీ జి. సుబ్రమణ్యం M A B Com పూల సుబ్బయ్య, గార్లకు కృతజ్ఞతాపూరిత నమస్సు మనస్సులు.
- డా. శంకరనారాయణ
- Title :Agni Sangeetham
- Author :Dr Sankaranarayana
- Publisher :Sri Raghavendra Publications
- ISBN :MANIMN1845
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock