• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Akbar

Akbar By Prasad

₹ 100

                                                       అతడి నిండైన విగ్రహం. శరీరం సన్నమనటానికి లేదు. అని అంత లావు కాదు. మెలి తిరిగిన కండలు విశాలమైన బాహువులు ఒక విధంగా చేస్తే అతడికి స్థూలత్వాన్ని ఆపాదిస్తాయి .

                                                       పండిన గోధుమ వన్నె మెచాయి అతనికొక వింత సోయగాని చేరుకోచింది. అతని నేత్రాలు తంత్రిని పాత్ర సాదృశ్యాలనే చెప్పాలి. అయితే, కనురెప్పలు మాత్రం చాల పొడవైనవి. ఆ పొడవుపాటి రెప్పల మధ్య నల్లని కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. అతడి నాశిక ప్రబంధ సుందరని నాశికాలా అంట పొడమైనది కాదు, కోసం తేలలేదు. చాల నిటారుగా పొట్టిగా ఉంది. మోకాళ్ళు బాగా వెడల్పుయనవి.

                                                       -ప్రసాద్.

  • Title :Akbar
  • Author :Prasad
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN0542
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock