Alalu- Kavi Talapothalu By Nijam
₹ 125
నీటిలో నీలాకాశాన్ని చూసి
దిగి వచ్చిన నక్షత్రాల్లా
తెల్ల కాలువలు
అడవిచిలుకకు ఇంటి పంజరం
ఇంటి శుకానికి అడవి స్వేచ్ఛ
కొంగ, నక్కబావల విందుల
ఇష్టం లేని సుఖాలు కష్టాల కంటకాలు
పొరపొచ్చాలు లేని కాపురం
రాలిన పూలుండని కాన
గుంజకు కట్టిన పశువు
పెనుగులాట ప్రకంపనలు
రాజ్యాంగం రెక్కలు విరిచి
న్యాయంగానికి మత్తు మందిస్తావు
ఎదురు మాట పై తూటా పేలుస్తావు
లేదంటే జైల్లో తోస్తావు..............
- Title :Alalu- Kavi Talapothalu
- Author :Nijam
- Publisher :Nijam Prachuranalu
- ISBN :MANIMN1885
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock