Logili Books

Poetry

Selfie

By Vasira

₹130
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Selfie
Author
Publisher
Chayya Resources center
ISBN
MANIMN6112
Binding
Paerback
Published Date
April, 2022
Number Of Pages
151
Language
Telugu
Availability
In Stock
About this book

దృశ్యాలు

అంతటా కొత్తదృశ్యాలు కన్పిస్తున్నాయి

అంతరిక్షంలో సముద్రంలో నేల మీద

 

శరత్కాలం చల్లని వెన్నెల కోసం

పచ్చిక బయల్లో కూచుంటే

గాలిలోని పవిత్ర నిశ్శబ్దంలో ఏవేవో రణగొణ ధ్వనులు

శాటిలైట్లు మనుషుల మధ్య దుష్టప్రకంపనలు

మనుషులకు వెర్రెత్తి అమానవీయ ప్రకంపనలు

 

మనుషుల నుంచి శాటిలైట్లకి

శాటిలైట్ల నుండి మనుషులకి హింసాత్మకమైన వైబ్రేషన్స్

చందమామ నోట్లో గుడ్డలు కుక్కిన దృశ్యం

చందమామ భయంతో చెవులు మూసుకునే దృశ్యం

గ్రహాల మధ్య బూజులో

 

సాలెపురుగులు స్పేస్ సూట్లు తొడుక్కుని

భూమిమీద పొలాలను తిని నెమరు వేసుకోవడం.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?