₹ 200
ఉమ్మనీటిలో ఊపిరి పొదిగిన
అమృతభాండం - అమ్మ
జీవనభాషలో కావ్యం నెరపిన
అమరకోశం - అమ్మ
ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది
ఋణం తీర్చలేని అమ్మకి
సప్తగిరి దూరదర్శన్ - కిన్నెర సంయుక్తంగా
సమర్పిస్తున్న అక్షరమాలిక అమ్మ
- కిన్నెర పబ్లికేషన్స్.
- Title :Ammaa
- Author :Dr Voleti Parvatesam , Satyavolu Sundarasai
- Publisher :Kinnera Publications
- ISBN :MANIMN1295
- Binding :Paperback
- Published Date :2010
- Number Of Pages :255
- Language :Telugu
- Availability :outofstock