Logili Books

Personality Development

Babylon Loni Atyantha Sampannudu

By George S Classen

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Babylon Loni Atyantha Sampannudu
Publisher
Fingerprint Telugu
ISBN
MANIMN2697
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

                 మీ దగ్గర డబ్బు తక్కువగా ఉందా? మీరు ఆర్థికజ్ఞానం సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు కావలసింది ఈ పుస్తకమే!

                                                     “మీ సంపాదనలో కొంత భాగం మీ 
                                                           కోసమే దాచి పెట్టుకోదగినది.”

                   పొదుపు యొక్క ఆవశ్యకత నుంచి ధనవంతులు అవ్వడానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలేంటి అన్న అంశం వరకు కావలసిన ఆర్థిక జ్ఞానం ఈ బాబిలోనియా కథలలో ఉంది. ధనికులవ్వడం ఎలాగో చెప్తూ, అదృష్టాన్ని ఆకట్టుకొనే విధానాన్ని, ఐదు స్వర్ణ నియమాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తుంది.

                    ఆర్థిక విషయాలను అర్థం చేసుకొనేందుకు ఉపయోగపడే సంపూర్ణమైన మార్గదర్శి. వ్యక్తిగత సంపదను పొందడానికి, పోగొట్టుకున్నది తిరిగి పొందడానికి అవసరమైన 'కాల పరీక్షకు తట్టుకొని నిలబడిన సూత్రాల'భాండాగారం. బాబిలోన్ లోని అత్యంత ధనవంతుడు తరతరాలుగా స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గా కొనసాగుతున్న పుస్తకం.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?