₹ 63
ఇజాల చట్రాలలో ఇమడటానికి ఇష్టపడని
దోరవేటి రచనకు, జీవితానికీ మధ్య అంతరం తగ్గించుకొనే
ప్రయత్నం నిరంతరం చేస్తుంటారు.
- పదికి మించిన కళల్లో పరిణతి కలిగిన దోరవేటి భారతీయ
కళల గురించి రాయడం సముచితం, అవసరం. .
ఐదారు పత్రికల్లో కాలమిస్టు, ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత, చిత్రకారుడు, కవి, విమర్శకుడు......
ఇలా దోరవేటి విశ్వరూపాన్ని ఒక పేజీలో ఇమడ్చడం అసాధ్యం . ఈ కాలానికి ఈయన 'దేశం పట్టని' కళాకారుడు.
- Title :Bharatiya Kalalu
- Author :Doraveti
- Publisher :S.R.Books Links
- ISBN :MANIMN2488
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :123
- Language :Telugu
- Availability :instock