• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Buddhisam And Science

Buddhisam And Science By Borra Govardhan

₹ 200

1.ప్రపంచాన్ని నడిపించే వైజ్ఞానిక మార్గంగా బౌద్ధం ఎలా ఎదిగింది? మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచానికి ఎలా అందించింది?

2. బౌద్ధం ఎలా మూఢనమ్మకాల నడ్డి విరిచింది? 

3.మానవీయ వైజ్ఞానిక ప్రపంచానికి బౌద్ధం ఎలా దారులు తీసింది?

4. ప్రపంచంలో తొలిసారి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసింది ఎవరు? ప్రపంచ

5. వైద్య చరిత్రలో తొలి ప్లాస్టిక్ సర్జరీ చేసిన జీవకుడు ఎవరు?

6.ఆయుర్వేద వైద్యాచార్యులైన చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటులు బౌద్దులా? 

7.బౌద్ధ గణిత, ఖగోళ వేత్తలైన ఆర్యభటకు, ఒకటో భాస్కరునికి విభూతి రేఖలు నామాలు తగిలించింది ఎవరు? ఎందుకు?

8. ఏడు రోజుల వారం ప్రపంచానికి అందించింది ఎవరు?

9 .భూమి మూడో చలనాన్ని పసిగట్టిన బౌద్ధ ఖగోళ పండితుడు ఎవరు?

10.బౌద్ధ 'శూన్య వాదం ' సున్న ఆవిష్కరణకు ఎలా తలుపులుతెరచింది?

11. భారతీయ గణితం ప్రపంచ గణితంగా ఎలా మారింది? దాని మార్గదర్శి ఎవరు ? 

12.చంద్ర గ్రహణాన్ని మొదటిసారి శాస్త్రీయంగా వివరించిన బౌద్ధుడెవరు? 

13.తల్లి గర్భంలోని అనేక పిండ దశల్ని అబ్బుర పరచేలా రాసిన బౌద్ధ గ్రంథ మేది"

14.పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రపంచానికి బౌద్ధమే ఎలా శరణ్యం?

ఇలా…

 బౌద్ధంలోని అనేక సైన్సు విషయాలను వివరిస్తూ భారత దేశంలో వచ్చిన

 తొలి పరిశోధనాత్మక గ్రంథం ఇది..!

  • Title :Buddhisam And Science
  • Author :Borra Govardhan
  • Publisher :Latha Raja Foundation
  • ISBN :MANIMN3099
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :248
  • Language :Telugu
  • Availability :instock