Logili Books

History

Capital Lo Karl Marx Em Cheppadu

By E N Brahmachari

₹200
Out of Stock
Out of Stock
Book Details
Title
Capital Lo Karl Marx Em Cheppadu
Publisher
Viplava Rachayithala Sangam
ISBN
MANIMN1289
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
400
Language
Telugu
Availability
Out of Stock
About this book

                     మనదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగాను అదనపు విలువ దోపిడీ గురించి, శ్రమశక్తి గురించి, వర్గపోరాటల  ఆవశ్యకత గురించి, వర్గ రహిత సమాజ స్థాపన గురించి అంచనాలు, పునరంచనలు జరుగుతున్న ఈ కాలంలో, తెలుగు పాఠకులకు  మార్క్స్ తన పెట్టుబడి గ్రంధంలో వివరించిన అంశాలను, ప్రతిపాదనలను అర్ధం చేసుకోవడానికి వీలుగా మిత్రులు బ్రహ్మచారి రచించిన ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు  అందిస్తున్నాం. అయన ఈ పుస్తకంలో "కాపిటల్" మొదటి సంపుటంలోని ఎనిమిది భాగాలను వివరించారు. ఇందులో సరుకు, డబ్బు పెట్టుబడిగా మారటం  అదనపు విలువ ఉత్పత్తి, వేతనాలు, పెట్టుబడి పుట్టుక, పెట్టుబడి సంచయం అనే అంశాలను వివరించారు. బ్రహ్మచారిగారి  పరిచయం సోదాహరణంగాను, చాలా సరళంగానూ ఉంది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?